''పోయిన జన్మలో పది బంగారు గుడులు కడితే తప్పించే ఈ జన్మలో హీరో అవ్వరు అని వినాయక్ గారు చెబుతుంటారు. ఈ అభిమానులను చూస్తుంటే అది నిజం అనిపిస్తోంది'' అంటూ ఎక్సయిటింగ్ గా తన స్పీచ్ ను మొదలెట్టాడు హీరో అఖిల్. తొలి సినిమాతోనే చాలా మెచ్యుర్డ్ గా మాట్టాడుతున్నాడని అక్కడే అర్ధమైంది.
మరిన్ని విశేషాలు పంచుకుంటూ.. ''ఎనిమిది నెలల క్రితం ఒక బ్లాక్ బస్టర్ తో వస్తానని చెప్పాను.. ఆ కోరిక వినాయక్ గారి వలనే తీరింది. నా మొహంపై టెన్షన్ కనిపిస్తే.. షూటింగ్ ప్యాకప్. అంత బాగా ఒక డైమండ్ లా చూసుకుంటారు వినాయక్. నా తదుపరి సినిమా కూడా ఆయనతోనే.. మాటిచ్చేశారు'' అని వినాయక్ గురించి చెప్పాడు. టెక్నీషియన్ల గురించి మాట్లాడుతూ.. ''అనూప్.. తమన్.. సినిమాటోగ్రాఫర్ అమోల్ రాథోడ్.. అందరూ అద్భుతంగా చూశారు. వీళ్లందరి వలనా ఒక కొత్త పాయింటాఫ్ వ్యూ లో వినాయక్ సినిమాను చూస్తాం'' అంటూ టీమ్ ను పొగిడాడు. డ్యాన్సు మాష్టర్ రవివర్మ -కొరియాగ్రాఫర్ శేఖర్.. జానీ మాష్టర్.. వీళ్లందరూ తెగ కష్టపడ్డారు అని చెప్పాడు. ఇకపోతే నిర్మాతలు.. సుధాకర్ రెడ్డి .. నితిన్ లను హార్టు బీట్ అంటూ పొగిడేశాడు. ''నేను రేపు అందరికీ నచ్చానంటే అది కేవలం వినాయక్ గారి వలనే అవుతుంది.
''మా అన్నయ్య స్టేజ్ ఎక్కితే చాలు సడన్ గా డైలాగులు వచ్చేస్తుంటాయ్. పర్సనల్ గా మేం ఇలా మాట్టాడుకోం గాని.. స్టేజీ మీద అన్నయ్య అలా పొగుడుతుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్యూ ఛయ్ అన్నా'' అంటూ నాగ చైతన్యను పొగిడేశాడు అఖిల్. ఇక తన ప్రాణ స్నేహితుడు నితిన్ ను కూడా ఆకాశానికి ఎత్తేశాడు అఖిల్. ''నా కలర్ పట్టుకొని ఈ సినిమా చెయ్యరా బాబూ అన్నాడు.. తన వలనే చేస్తున్నా. క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది'' అన్నాడు అఖిల్.
ఇకపోతే ఆడియో ఫంక్షన్ గురించి చెబుతూ.. ''మా నాన్నగారూ.. మా అమ్మ.. అన్నయ్య.. ముగ్గురూ కలసి నా తొలిసినిమా ఆడియోను లాంచ్ చేయాలనేది నా చిరకాల కోరిక. ఆడియోను వారు రిలీజ్ చేస్తే అది వర్ణణాతీతంగా ఉంటుంది'' అంటూ ముగించాడు అఖిల్. టెన్షన్ పడుతున్నా.. సరిగ్గా మాట్టాడలేకపోతున్నా.. అంటూనే మన యువకుడు అదరగొట్టేశాడంతే. వాటే వండర్ ఫుల్ స్పీచ్

No comments:
Post a Comment