ఒక తెలుగమ్మాయ్.. మూడు పేర్లు. రక్షిత - హాసిక ఆనంది .. మొదటి రెండూ తెలుగు ప్రేక్షకుల కోసం. ఆనంది పేరు మాత్రం తమిళ తంబీల కోసం పెట్టుకున్నది. పేరు ఏదైతేనేం? ఆనంది అక్కడ దుమ్ము రేపేస్తోంది. తమిళ తంబీల్ని రసాస్వాధనలో ఓలలాడిస్తోంది. రోమాంచితమైన పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ గుండె గుల్ల చేసేస్తోంది. బిందుమాధవి - శ్రీదివ్య - కలర్స్ స్వాతి తర్వాత ఇప్పుడు ఈ అమ్మడి పేరు మార్మోగిపోతోందక్కడ.
తెలుగమ్మాయ్ .. సిగ్గు బిడియం లేకుండా ఇరగదీసేస్తోందంటూ ముచ్చటించుకుంటున్నారు. ఇదంతా లేటెస్ట్ రివల్యూషన్. ఆనంది పక్కింటి అమ్మాయి క్యారెక్టర్ల నుంచి హాట్ గాళ్ ఇమేజ్ కి మారిపోయింది. వైన్ బాటిల్ పట్టుకుంది. బాయ్ ఫ్రెండ్ ని ఇంట్లోకి ఆహ్వానించింది. బాటిల్ ఓపెన్ చేసి మందు ఒలికించింది. ఒకటేమిటి? మత్తెక్కిన కళ్లతో బోయ్ ఫ్రెండ్ ని ఏదేదో చేసేసింది. అంతే నా వేడి వేడిగా స్టఫ్ ఏదైనా కావాలి ప్లీజ్ అని బోయ్ ఫ్రెండ్ అడిగితే ము ..ము .. ముద్దొచ్చే బుగ్గల్ని లవర్ కి అంకితమిచ్చింది. ఇదంతా త్రిష నయనతార ఇలియానా చిత్రంలోని సన్నివేశం. అసలు ఓ తెలుగమ్మాయ్ ఇంత బోల్డ్ గా రెచ్చిపోతుందని తంబీలు ఏనాడూ ఊహించి ఉండరు. పాపం అందుకే అందరూ షాక్ లో ఉన్నారుట.
జీవీప్రకాష్ హీరోగా నటించిన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోందని చెబుతున్నారు. ఇందులో అమ్మాయిలు అబ్బాయి మధ్య గరమ్ గరమ్ సన్నివేశాలు యూత్ ని పిచ్చెక్కిస్తున్నాయని డబుల్ మీనింగ్ జోకులు టెంప్ట్ చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మారుతి ఈరోజుల్లో చిత్రాన్ని కొట్టేసే సినిమా ఇదనీ ముచ్చటించుకుంటున్నారు. జీవీ ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ ఇరగదీశాడు. లక్కీ గయ్ .. అంటూ చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగమ్మాయ్ ఆనంది అదుర్స్ అంటూ రెస్పాన్స్ వచ్చింది. ఇకనుంచి ఈ అమ్మడు కాసులవేట మొదలైనట్టే. సూపర్బ్ ట్రాక్ లోకి వచ్చినట్టేనన్నమాట.

No comments:
Post a Comment