Tuesday, 8 September 2015

హీరో అల్లు అర్జున్ కు ప్రమాదం.......???



అల్లు అరవింద్ తెలిపిన వివరలప్రకారం వివరలు ఇల ఉన్నాయి
హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ కు ప్రమాదం జరిగినట్లు వచ్చిన వార్తలను ఆయన తండ్రి అల్లు అరవింద్ ఖండించారు. బన్నీకి ఎలాంటి ప్రమాదం జరగలేదని, అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదన్నారు. పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహలతా రెడ్డికి శస్త్ర చికిత్స కోసమే సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి వచ్చినట్లు అల్లు అరవింద్ మంగళవారం వివరణ ఇచ్చారు. సాయంత్రంలోగా స్నేహలతా రెడ్డిని ఆస్పత్రి డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. కాగా రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో ఆమె గాయపడిన విషయం తెలిసిందే

No comments:

Post a Comment